డిజాస్టర్ మేనేజ్మెంట్ బిట్స్ ఫర్ గ్రూప్-2 & గ్రూప్-౩ మెయిన్స్
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మనజ్మెంట్ ఎక్కడ ఉంది ?
జ. న్యూ ఢిల్లీ
- బారత ప్రభుత్వం విపత్తుల నిర్వహణ చట్టాన్ని ఎప్పుడు రూపొందించింది?
జ. 2005
- విపత్తు నిర్వహణ చట్టం ఏ తేది నుంచి అమల్లోకి వచ్చింది?
జ. 23 డిసెంబర్ 2005
- బారత భూబాగానికి ఎంత శాతం వరదలు సంబవించే అవకాశం ఉంది?
జ. 12%
- కేంద్ర ప్రభుత్వంలో విపత్తు నిర్వహణకు నోడల్ ఏజెన్సీ?
జ. గృహ మంత్రిత్వశాఖ
- జాతీయ విపత్తు నిర్వహణ ప్రదికార సంస్థ (NMDA) ను ఏ తేదిన ఏర్పాటు చేశారు?
జ. 2005 మే 30 న
- జాతీయ విపత్తు నిర్వహణ ప్రదికార సంస్థ (NMDA) ఏ తేది నుంచి అమల్లోకి వచ్చింది?
జ. 2006 సెప్టెంబర్ 27
- రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రదికార సంస్థకు చైర్మన్ ఎవరు?
జ. ముఖ్యమంత్రి
- మండల స్థాయిలో విపత్తు నిర్వహణ సంస్థలకు అద్యక్షుడు ఎవరు?
జ. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్
- జపాన్ లో నాగసాకి నగరం పైకి అణు బాంబ్ ను ఏ తేదిన ప్రయోగించారు?
జ. 1945 ఆగష్టు 9 న
- హిరోషిమా నగరం పైకి ప్రయోగించిన అణు బాంబ్ పేరు?
జ. లిటిల్ బాయ్
- మన దేశంలో తొలి విపత్తు నిర్వహణ కాంగ్రెస్స్ ఎప్పుడు నిర్వహించారు?
జ. 2006
- జాతీయ పౌర రక్షక కళాశాల ఎక్కడ ఉంది?
జ. నాగపూర్
- జాతీయ విపత్తు నిర్వహణ చట్టంలో ని ఏ సెక్షన్ ప్రకారం జాతీయ విపత్తు ప్రతి స్పందన దళాలను ఏర్పాటు చేశారు?
జ. సెక్షన్- 44
No comments:
Post a Comment