M.Sc. NURSING 1St ROUND OF COUNSELLING (ఎంఎస్సీ నర్సింగ్ మొదటి విడత కౌన్సెలింగ్ ) - TS TRT

Post Top Ad

Your Ad Spot

Wednesday, 22 October 2014

M.Sc. NURSING 1St ROUND OF COUNSELLING (ఎంఎస్సీ నర్సింగ్ మొదటి విడత కౌన్సెలింగ్ )


ఎంఎస్సీ నర్సింగ్ మొదటి విడత కౌన్సెలింగ్ ఈనెల 30,31 తేదీల్లో విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు. గత నెల 28న నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులందరూ కౌన్సెలింగ్ కు రావొచ్చన్నారు. అలాగే నవంబరు 5న ఎంపీటీ కౌన్సెలింగ్ ఉంటుందని, ఇప్పటికే మెరిట్ ఆర్డర్ ను యూనివర్సిటీ వెబ్ సైట్ http : //ntruhs.ap.nic.in లో పొందుపర్చామన్నారు.

No comments:

Post a Comment

Post Top Ad