- జైన మత స్థాపకుడు- ఋషభనాధుడు.
- జైనమతంలో తీర్థంకరుల సంఖ్య-24
- తీర్థంకరులు అనగా" జీవప్రవాహాన్ని దాటడానికి వారిధి నిర్మించినవారు" అని అర్థం
- మొదటి తీర్థంకరుడు - ఋషభనాధుడు. (చిహ్నం- ఎద్దు)
- 23 వ తీర్థంకరుడు -పార్శ్వనాధుడూ (చిహ్నం- పాము)
- 24 వ తీర్థంకరుడు - వర్థమాన మహావీరుడు (చిహ్నం- సింహం)
- జైన మత పవిత్ర గ్రంథాలను "అంగాలు" అని పిలుస్తారు.
- జైనుల తోలి సమావేశం సుమారు క్ర్రీ.పూ 300 సం, రం లో పాటలీ పుత్రంలో జరిగింది.
- జైన తీర్థంకరుల జీవిత చరిత్ర తెలిపే గ్రంధం- కల్పసూత్ర
- శ్వేతంబర శాఖను ప్రారంభించినది- స్థూలభద్ర
- దిగంబర శాఖను ప్రారంభించినది - భద్రబాహు
- దిగంబరులు మహావీరుని అనుచరులు
Post Top Ad
Your Ad Spot
Sunday, 9 August 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment