సీనియర్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నీలో భారత మహిళల టీమ్ రెండో స్థానంలో నిలిచింది. యువ రెజ్లర్లు వినీష్ (48 కిలోలు), లలిత (55), అనిత (63) అన్ని బౌట్లలో గెలిచారు. అయితే సాక్షి మాలిక్ (58) ఓటమిపాలైంది. దీంతో భారత్ రజతంతో సరిపెట్టుకుంది. ఆతిథ్య కజకిస్థాన్ అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సాధించగా.. మంగోలియా కాంస్యంతో టోర్నీని ముగించింది.
Post Top Ad
Your Ad Spot
Sunday, 26 July 2015
రెజ్లింగ్ టోర్నీలో భారత మహిళల టీమ్ రెండో స్థానంలో నిలిచింది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment