రోజులు గడుస్తున్న కొద్ది టెక్నాలజీ మరింత ఆధునీకతను సంతరించుకుంటోంది. కంప్యూటర్ల విషయానికొస్తే డెస్క్‌టాప్ కంప్యూటర్లు కాస్తా పోర్టబుల్ కంప్యూటర్‌లుగా మారిన వైనాన్ని మనం చూసాం. తాజాగా పోర్టబుల్ కంప్యూటర్ల కాస్త స్టిక్ కంప్యూటర్లుగా మారటం నిజంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. జేబులో ఎంచక్కా ఇమిడిపోయే 5 డెస్క్‌టాప్ పీసీలను ఇప్పుడు చూద్దాం.... ఇంకా చదవండి: ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్ కంప్యూటీ స్టిక్ కంప్యూటీ స్టిక్ ఇంటెల్ సంస్థ ఈ కంప్యూటీ స్టిక్‌ను తయారు చేసింది. హెచ్‌డిఎమ్ఐ పోర్ట్ ద్వారా ఏలాంటి డిస్‌ప్లేకైనా ఈ స్టిక్‌ను కనెక్ట్ చేసుకుని కంప్యూటర్‌లా వాడుకోవచ్చు. విండోస్ 8.1 ఇంకా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంల పై డివైస్ రన్ అవుతుంది. ధర 149 డాలర్లు. విండోస్ వర్షన్ కంప్యూటీ స్టిక్ స్పెసిపికేషన్‌లు పరిశీలించినట్లయితే.. 2జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్, మైక్రోయూఎస్బీపోర్ట్స్, బ్లూటూత్ 4.0, 802.11b/g/n వై-ఫై, లైనక్స్ వర్షన్ కంప్యూటీ స్టిక్ స్పెసిపికేషన్‌లు పరిశీలించినట్లయితే.. 1జీబి ర్యామ్, 8జీబి స్టోరేజ్ మైక్రోయూఎస్బీపోర్ట్స్, బ్లూటూత్ 4.0, 802.11b/g/n వై-ఫై,
Post Top Ad
Your Ad Spot
Saturday, 11 July 2015
డెస్క్‌టాప్ పీసీలు మీ జేబులో పట్టేస్తాయ్!
Tags
# Computer Tips
# usefull
usefull
Labels:
Computer Tips,
usefull
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment