మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ తప్పకుండ కల్పిస్తామని ప్రకటించారు కెటిఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించామని తెలిపారు. ఉర్దూ మీడియం పాఠశాలలను అభివృద్ధి చేస్తామన్నారు. మైనార్టీలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.
Post Top Ad
Your Ad Spot
Monday, 16 March 2015
మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ - కెటిఆర్
Tags
# News
# Telangana News
Telangana News
Labels:
News,
Telangana News
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment