ఉన్నత చదువులు చదవాలంటే ఊతం అవసరం. దేశంలో ఎక్కువమంది విద్యార్థులకు ఆర్థిక చేయూత లేక చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. అటువంటి వారికి చేయూతనివ్వడానికి కేంద్ర ప్రభ్వుత పరిధిలోని యూజీసీ స్కాలర్‌షిప్స్‌ను ఇస్తుంది. ఈ నెలలో చివరితేదీ ముగిసే స్కాలర్‌షిప్స్ వివరాలు... యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఫెలోషిప్స్, స్కాలర్‌షిప్స్, రీసెర్చ్ అవార్డుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
No comments:
Post a Comment