భారత దేశం
-   - నాసిక్ వద్ద పుట్టినది- గోదవరి
-   - నీలగిరి కోండలలో ఎతైన శిఖరం- దోడ్డబెట
-   - అత్యున్నత హిమాలయాలను.... అని కూడా అంటారు - హిమాద్రి
-   - పగలు లోయల గుండా ప్రవహించునది- నర్మధ
-   - పామీరు పీఠభూమి ... లో ఉన్నది - ట్రాన్స్ హిమలయ మండలంలో
-   - K2  పర్వత శిఖరం .... లో ఉన్నది- కారకోరం
-   - వరద మైదానాలలో ప్రాచీనకాలంలో ఏర్పడిన ఒండలి మైదానం- భంగర్
-   - హిమాలయాలు ప్రపంచంలో అతి తరుణ .... పర్వతాలు- ముడత
-   - దక్కను పీఠభూమిలో ఎతైన శిఖరం- అనైముడి
-   - బాహ్యా హిమాలయాలకు మరో పేరు-శివాలిక్
-   - భారతద్వీపకల్పము నందు ఎతై పర్వతము- అనైముడి
-   - నేడు హిమాలయాలు ఉన్న భూభాగంలో ఒకప్పుడు--- సముద్రం ఉండేది - టెథీస్-  -  
Tags:Geography 10th Class India Bits,Geography, 10th Class, India Bits
 
       
    
 
 
          
      
 
  
 
 
No comments:
Post a Comment