GK in Telugu Medium - జనరల్ నాలెడ్జ్ 2017 - TS TRT

Post Top Ad

Your Ad Spot

Monday, 30 October 2017

GK in Telugu Medium - జనరల్ నాలెడ్జ్ 2017



*భారత పార్లమెంట్ అనగా ఏమి?
లోక్ సభ+రాజ్య సభ+రాష్ట్రపతి
*భారత పార్లమెంట్ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది?సూ
1952 మే 13న
*భారత పార్లమెంట్ లొ జీరొ అవర్ పద్దతి ఎప్పుడు మొదలయినది?
1962 నుంచి
*లోక్ సభ రద్దు అయినా రద్దు కాకుండా ఉండే పదవి ఏది?
లోక్ సభ స్పీకర్
*లోక్ సభ లొ అత్యధిక సార్లు ప్రొటెం స్పీకర్ గా పనిచేసిన వారు ఎవరు?
ఇంద్రజిత్ గుప్తా
*భారత రాష్ట్రపతి ని ఏమని పిలుస్తారు?
దేశ ప్రథమ పౌరుడు
*భారత రాష్ట్రపతి గల అధికారం ఏది?
వీటో
*భారత రాష్ట్రపతి పాలన ఎన్ని సంవస్థరాలు?
6 నెలలు గరొస్టంగా 3 సం
*ఉప రాష్ట్రపతి పదవి కాలం ఎంత?
5 సం
 *ప్రధని హోదాలొ మోది సందర్షించిన దొలి దేశం ఏది?
భూటాన్
*భారత రాష్ట్రపతి పదవికి పోటీ కి అర్హతలు ఏవి?
భారత పౌరుడు అయి 35 సం నిండి ఉండాలి
*భారత రాష్ట్రపతి భవన్ ఎక్కడ ఉంది?
డిల్లీ లొని మొఘల్ గార్డెన్
*మొదటి లోక్ సభ కు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
1952 లొ
*ఒక బిల్లు ఆర్థిక బిల్లు అయినది కానిది నిర్ణయించె అధికారం ఎవరికి ఉంటుంది?
లోక్ సభ స్పీకర్ కు
*లోక్ సభ తొలి మహిళా స్పీకర్ ఎవరు?
మీరా కుమార్
*రాజ్య సభ తొలి చైర్మన్ ఎవరు?
సర్వేపల్లి రాధాక్రిష్ణన్
*రాజ్య సభ తొలి డిప్యుటి చైర్మన్ ఎవరు?
వి యెస్ మూర్తి
* పార్లమెంట్ సమావేశాలను నివహించడానికి అవసరమయ్యే హాజరును ఏమంటారు?
కోరం (మొత్తం సభ్యులలొ 10 వ వంతు)
*లోక్ సభకు పొటీ చెయవలసిన కనీస వయసు ఎంత?
25 సం
*ఆర్థిక బిల్లులు ఎవరి అనుమతితొ లోక్ సభలొ ప్రవేశపెడతారు?
భారత రాష్ట్రపతి అనుమతితొ
*భారత సర్వ సైన్యాద్యక్షుడు ఎవరు?
భారత రాష్ట్రపతి
*ఎర్రకోట నుండి ప్రసంగించని ఏకైక ప్రధాని ఎవరు?
చంద్ర శేఖర్
*దక్షిన భారత్ దేశ తొలి ప్రధాని ఎవరు?
పి వి నరసిం హా రావు
*భారత్ రత్న పొందిన తొలి ప్రధాని ఎవరు?
జవహర్ లాల్ నెహ్రు
*ఇండియన్ లింకన్ అని ఎవరిని అంటారు?
లాల్ బహదూర్ శాష్త్రి
*మొదటి సారిగా రాష్ట్రపతి ఎక్కడ విధించారు?
పంజాబ్ లొ 1951 లొ
*ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం ఏది?
పంజాబ్ 5 సం
*తక్కువ కాలం రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం ఏది?
కర్ణాటక్ (7 రోజులు)
*మొదటి లోక్ సభ సభ్యుల సంఖ్య ఎంత?
489 మంది
*ప్రస్తుత లోక్ సభ సభ్యుల సంఖ్య ఎంత?
545 మంది
* లోక్ సభ లొ మొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరు?
వై బి చవాన్
*మొదటి లోక్ సభ కాలము ?
1952-1957
*లోక్ సభకు మొదటి స్పీకర్ ఎవరు?
జి వి మౌలాంకర్
*హత్యకు గురయిన ప్రధాని ఎవరు?
ఇందిరా గాంధి
*అతి చిన్న వయసులొ ప్రధాని అయిన వారు ఎవరు?
రాజీవ్ గాంధి
*అతి పెద్ద వయసులొ ప్రధాని అయిన వారు ఎవరు?
మొరార్జీ దేశాయి
*హత్యకు గురయిన రెండవ ప్రధాని ఎవరు?
రాజీవ్ గాంధి (1991 మే 21 న)
*భారత ఆర్థిక మంత్రిగా ఉన్న తొలి మహిళ ఎవరు?
ఇందిరా గాంధి
*విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమలులొకి వచింది?
2010 యెప్రియల్ 1 నుంచి
*ఉప రాష్ట్రపతిగా ఎక్కువకాలం ఎవరు పని చేసారు?
సర్వే పల్లి రాధాక్రిష్ణన్
*లోక్ సభలొ ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటి లేనప్పుడు ప్రధానిని ఎన్నుకునే అధికారం ఎవరికి ఉంటుంది?
భారత రాష్ట్రపతి కి
* తక్కువ కాలం భారత రాష్ట్రపతిగా పనిచేసిన వారు ఎవరు?
జాకీర్ హుస్సైన్ (1 సం 11నెలల 20 రోజులు)

TAGS: gk questions in telugu medium  gk in telugu 2018  gk in telugu medium  gk in telugu app  general knowledge in telugu 2018 pdf  gk questions in telugu 2018  gk in telugu 2017  telugu gk audio gk questions in telugu medium  gk in telugu 2018  gk in telugu medium  gk in telugu app  general knowledge in telugu 2018 pdf  gk questions in telugu 2018  gk in telugu 2017  telugu gk audio జనరల్ నాలెడ్జ్ pdf  జనరల్ నాలెడ్జ్ 2017  జనరల్ నాలెడ్జ్ 2016  జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు  gk bits  telugu gk bits  telugu quiz  జనరల్ స్టడీస్ gk in telugu medium  gk in telugu app  general knowledge in telugu 2018 pdf  gk questions in telugu 2018  gk in telugu 2017  telugu gk audio జనరల్ నాలెడ్జ్ pdf  జనరల్ నాలెడ్జ్ 2018  జనరల్ నాలెడ్జ్ 2016  జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు  gk bits  telugu gk bits  telugu quiz  జనరల్ స్టడీస్ 2018 gk questions in telugu medium  gk in telugu 2018  gk in telugu medium  gk in telugu app  general knowledge in telugu 2018 pdf  gk questions in telugu 2018  gk in telugu 2017  telugu gk audio gk questions in telugu medium  gk in telugu 2018  gk in telugu medium  gk in telugu app  general knowledge in telugu 2018 pdf  gk questions in telugu 2018  gk in telugu 2017  telugu gk audio జనరల్ నాలెడ్జ్ pdf  జనరల్ నాలెడ్జ్ 2017  జనరల్ నాలెడ్జ్ 2016  జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు  gk bits  telugu gk bits  telugu quiz  జనరల్ స్టడీస్ gk in telugu medium  gk in telugu app  general knowledge in telugu 2018 pdf  gk questions in telugu 2018  gk in telugu 2017  telugu gk audio జనరల్ నాలెడ్జ్ pdf  జనరల్ నాలెడ్జ్ 2018  జనరల్ నాలెడ్జ్ 2016  జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు  gk bits  telugu gk bits  telugu quiz  జనరల్ స్టడీస్ 2018 gk questions in telugu medium  gk in telugu 2018  gk in telugu medium  gk in telugu app  general knowledge in telugu 2018 pdf  gk questions in telugu 2018  gk in telugu 2017  telugu gk audio gk questions in telugu medium  gk in telugu 2018  gk in telugu medium  gk in telugu app  general knowledge in telugu 2018 pdf  gk questions in telugu 2018  gk in telugu 2017  telugu gk audio జనరల్ నాలెడ్జ్ pdf  జనరల్ నాలెడ్జ్ 2017  జనరల్ నాలెడ్జ్ 2016  జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు  gk bits  telugu gk bits  telugu quiz  జనరల్ స్టడీస్ gk in telugu medium  gk in telugu app  general knowledge in telugu 2018 pdf  gk questions in telugu 2018  gk in telugu 2017  telugu gk audio జనరల్ నాలెడ్జ్ pdf  జనరల్ నాలెడ్జ్ 2018  జనరల్ నాలెడ్జ్ 2016  జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు  gk bits  telugu gk bits  telugu quiz  జనరల్ స్టడీస్ 2018

1 comment:

  1. Candidates who will appear in the examination conducted for Telangana govt job shall be able to check their result after the commencement of the examination. Telangana Sarkari Recruitment result will be declared by recruitment board in online mode. Candidates have to use their Application Number/ Registration Number etc.

    ReplyDelete

Post Top Ad