Telugu Gk Bits - TS TRT

Post Top Ad

Your Ad Spot

Friday, 29 September 2017

Telugu Gk Bits

Telugu Gk Bits

*1.'సత్యమేవ జయతే ' అనే సూక్తి ఎక్కడనుంచి గ్రహించబడింది?*

*జ. ముండకోపనిషత్*

*2. జాతీయ గీతం ఎవరు రచించారు?*

*జ. ఠాగూర్*

*3.నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళా?*

*జ. మేడమ్ మేరి క్యూరీ*

*4. దాస్ కాపిటల్ యొక్క గ్రంథ కర్త ఎవరు?*

*జ. కారల్ మార్క్స్*

*5. కన్యాశుల్కం గ్రంథ రచయిత ఎవరు?*

*జ. గురజాడ అప్పారావు*

*6. రాజశేఖర చరిత్రము నవలని రచించింది ఎవరు?*

*జ. కందుకూరి వీరేశలింగం*

*7. భారతదేశపు మొట్టమొదటి మహిళా ఆర్థికశాఖ మంత్రి ఎవరు?*

*జ. ఇందిరాగాంధీ*

*8.1966 వ సంవత్సరంలో ప్రణాళిక సలహా బోర్డుని ఎవరి అద్యక్షతన ఏర్పాటు చేశారు?*

*జ. కే.సి. నియోగి*

*9.భారతదేశంలో స్టేట్ పైనాన్స్ కార్పోరేషన్ ని ప్రారంబించిన మొట్ట మొదటి రాష్ట్రం ?*

*జ. పంజాబ్*

*10.మొదటి పంచవర్ష ప్రణాళికలో జిడిపి వృద్ధి ఎంత?*

*జ. ౩.6%*

No comments:

Post a Comment

Post Top Ad