బయాలజీ
1⃣ వంట్రుకల్లో ఉండే ప్రోటీన్ ఏది..??
✅ *కెరాటిన్*
2⃣ పరపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పుట్టిన శిశువు కనీసం ఎన్ని కిలో గ్రాముల బరువు ఉండాలి..??
✅ *3.3 కి.గ్రా*
3⃣ ఏ జంతువు గుండెలో మిశ్రమ రక్తం ఉంటుంది..??
✅ *కప్ప*
4⃣ చప ప్రధాన విసర్జక పదార్థం ఏది..??
✅ *అమ్మోనియా*
5⃣ అధిక బరువు కలిగి ఉన్న మానవుని బాడీ మాస్ ఇండెక్స్ ఎంత..??
✅ *25 నుంచి 29.9*
6⃣ పుట్టిన పిల్లల్లో శ్వాస క్రియ రేటు ఎంత..??
✅ *32*
7⃣ కలు చుట్టూ ఉండే ద్రవాన్ని ఏమంటారు..??
✅ *సైనోవియల్*
8⃣ మనవుని శరీరంలో యూరియా సంశ్లేషణ జరిగే ప్రదేశం..??
✅ *కాలేయం*
9⃣ చన్న పిల్లల శరీరాన్ని వెచ్చగా ఉంచే కొవ్వు ఏది..??
✅ *బ్రౌన్ ఫ్యాట్*
🔟 రక్తనాళాలు లేని జంతువు ఏది..??
✅ *బొద్దింక*
No comments:
Post a Comment