)"ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీపీ" కింద జాతీయ పురస్కారం అందుకున్న పథకం ఏది..??
✅ పరాజెక్టు జలసంచయ్ (బీహార్)
2️⃣ డఆర్‌డీవో ఇటీవల పరీక్షించిన "నాగ్" క్షిపణి వేటిని నాశనం చేస్తుంది..??
✅ యుద్ధ ట్యాంకులు
3️⃣ భరత్ లో ఇటీవల ఏ గ్రామానికి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టారు..??
✅ ధండుకా (హర్యానా)
4️⃣ నలంద విశ్వవిద్యాలయంతో ఇటీవల అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది..??
✅ దక్షిణ కొరియా
5️⃣ పరపంచ ఆవిష్కరణల ఇండెక్స్ - 2017లో తొలి స్థానంలో ఉన్న దేశం ఏది..??
✅ సవిట్జర్లాండ్
6️⃣ 2016 లో అత్యధిక చెల్లింపులు ఏ దేశానికి వెళ్లాయి..??
✅ భరత్ (62.7 బిలియన్ డాలర్లు)
7️⃣ అంతర్జాతీయ మాన్‌బుకర్ బహుమతికి ఎవరు ఎంపికయ్యారు..??
✅ డవిడ్ గ్రాస్మోన్ (ఇజ్రాయెల్)
8️⃣ బలాక్ హోల్స్ అధ్యయనం కోసం అంతరిక్షంలోకి టెలిస్కోప్ ను పంపిన దేశం ఏది..??
✅ చనా
9️⃣ పశువుల అమ్మకాల కోసం ప్రత్యేక వెబ్ సైట్ ను ప్రారంభించిన రాష్ట్రం ఏది..??
✅ తలంగాణ
🔟 వతావరణ ప్రభావ సర్వేలో భారత్ స్థానం ఎంత..??
✅ 75వ స్థానం
No comments:
Post a Comment