Gk Bits - TS TRT

Post Top Ad

Your Ad Spot

Friday, 29 September 2017

Gk Bits



*1):point_right: "నాబార్డ్" ప్రస్తుత చైర్మన్ ఎవరు?*

A: *హర్షకుమార్ బన్వాలా.*

*2):point_right: 2017 ఫిబ్రవరిలో "బయో ఏషియా సదస్సును" ఏ నగరంలో నిర్వహించారు?*

A: *హైదరాబాద్.*

*3):point_right: 2017 ఫిబ్రవరి 6న "బ్రిటిష్ రాణి ఎలిజబెత్-2" ఏ ఉత్సవాలను జరుపుకున్నారు?*

A: *సఫైర్ జూబ్లీ.*

*4):point_right: "పది అణ్వస్త్రాలను మోసుకెల్లగల డీఫ్-5c" అనే క్షిపణిని ఇటీవల ప్రయోగింవిన దేశం ఏది?*

A: *చైనా.*

*5):point_right: "ప్రపంచ జూనియర్ బ్యాట్మింటన్" ర్యాంకింగ్స్ లో ఇటీవల అగ్రస్థానంలో నిలిచిన భారతీయ యువ షెట్లర్ ఎవరు?*

A: *లక్ష్యసేన్.*

*6):point_right: "అంతర్జాతీయ ఐపీసీ అథ్లెటిక్ గ్రాండ్ ప్రీ" పోటీలను ఎక్కడ నిర్వహించారు?*

A: *దుబాయ్.*

*7):point_right: ఇటీవల "చీకటిలో సంచరించే చిలుకను" ఏ దేశంలో కనుగొన్నారు?*

A: *ఆస్ట్రేలియా.*

*8):point_right: నాసా ఏ సంవత్సరంలోపు "అంతరిక్షంలోకి అణు గడియారాన్ని" పంపనుంది?*

A: *2017.*

*9):point_right: ఎయిర్ టెల్ సంస్థ 4జీ సేవలను విస్తరించేందుకు ఇటీవల ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?*

A: *టికోనా డిజిటల్.*

*10):point_right: ఇటీవల "ఆధార్ ఆధారిత చెల్లింపుల అప్లికేషన్" ను ప్రారంభించిన బ్యాంక్ ఏది?*

A: *సౌత్ ఇండియా బ్యాంక్.*

No comments:

Post a Comment

Post Top Ad