బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 517 పోస్టులు
బ్యాంక్ ఆఫ్ ఇండియా.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. |
మొత్తం పోస్టులు:517 పోస్టుల వివరాలు: క్రెడిట్ ఆఫీసర్-217, మేనేజర్-200, సీనియర్ మేనేజర్-100 దరఖాస్తు విధానం: ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు: రూ.600 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ.100) దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 14. పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు. వెబ్సైట్: www.bankofindia.co.in |
No comments:
Post a Comment