నాగార్జునసాగర్‌లోని విజయవిహార్‌లో ఇవాళ మూడో రోజు జరుగుతోన్న టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధుల శిక్షణా కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఇవాళ బుద్ద పౌర్ణిమ కావడంతో బుద్ద వనాన్ని సందర్శించి మొక్కలు నాటారు. సీఎంతో పాటు పలువురు టీఆర్‌ఎస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Post Top Ad
Your Ad Spot
Monday, 4 May 2015
బుద్దవనంలో మొక్కలు నాటిన కేసీఆర్
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment