సేల్ పాఠ్యపుస్తకాల ముద్రణ బాధ్యతలు తెలంగాణ ప్రింటర్స్‌కే - TS TRT

Post Top Ad

Your Ad Spot

Saturday, 21 March 2015

సేల్ పాఠ్యపుస్తకాల ముద్రణ బాధ్యతలు తెలంగాణ ప్రింటర్స్‌కే

అమ్మకానికి ఉంచే పాఠ్యపుస్తకాల ముద్రణ బాధ్యతలను తెలంగాణ రాష్ర్టానికి చెందిన ముద్రణా సంస్థలకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆమోదం పొందిన ఫైల్ పాఠశాల విద్యా శాఖకు చేరింది. దీనిపై ఒకటి రెండు రోజులో ఆదేశాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఆ వెంటనే టెండర్ల ద్వారా సేల్ పుస్తకాల ముద్రణ బాధ్యతలు తెలంగాణ వారికే ఇచ్చేలా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ తెలిపారు.

No comments:

Post a Comment

Post Top Ad