- 1875 లో రష్యా వనిత మేడం బ్లావట్స్కీ, అమెరికాకు చెందిన కల్నల్ ఆల్కాట్ లు న్యూయార్క్ లో దివ్యజ్ఞాన సమాజాన్ని నెలకొల్పారు.
- 1879 లో దీని ప్రధాన కేంద్రం న్యూయార్క్ నుండి మద్రాస్ సమీపంలో అడయార్ కు మార్చారు.
- 1907 వరకు ఈ సంస్థకు అధ్యక్షుడు - ఆల్కాట్.
- ఆల్కాట్ మరణానంతరం ఈ సంస్థకు అధ్యక్షురాలు - అనిబిసెంట్.
దివ్యజ్ఞాన సమాజం Divyagna Samajam
No comments:
Post a Comment